Breaking News

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం

Jan 30, 2019 19:00 by Admin Admin

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పారిశ్రామిక ప్రదర్శనలో మూడు స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe