Breaking News

సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తా

Feb 01, 2019 19:22 by Admin Admin

పద్మశ్రీ పురస్కారానికి తన పేరు సూచించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ధన్యవాదాలు తెలియజేశారు. హోటల్ పార్క్‌హయత్‌లో సిరివెన్నెల మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పద్మశ్రీ రావడం గర్వించాలా లేదా అనుకోవడం లేదన్నారు..నా పాట పంచామృతం. అభిమానుల గుండెల్లో నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని. ఇది నా పాట అని ప్రతీ ప్రేక్షకుడు అనుకునేలా నా పాటలు ఉండాలని రాసేవాణ్ణి. సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తానని అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe