Breaking News

వొడాఫోన్ సంస్థ రీచార్జి ప్లాన్‌

Feb 03, 2019 18:41 by Admin Admin

వొడాఫోన్  ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ.50, రూ.100, రూ.500 రీచార్జి ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. రూ.50 ప్లాన్‌తో రూ.39.37 టాక్‌టైం, రూ.100, రూ.500 ప్లాన్ల‌తో ఫుల్ టాక్‌టైం ల‌భిస్తాయి. కాగా ఈ ప్లాన్ల‌కు ఎలాంటి డేటా బెనిఫిట్స్ ల‌భించవు. ఇక రూ.50, రూ.100 ప్లాన్ల‌కు 28 రోజుల వాలిడిటీని, రూ.500 ప్లాన్‌కు 84 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe