Breaking News

100కోట్ల రూసా ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ

Feb 03, 2019 18:45 by Admin Admin

శ్రీనగర్‌: షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ నుంచి రూసా ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 10 యూనివర్సిటీలలో రూసా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వర్సిటీ విద్యార్థులతో శ్రీనగర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ఓయూలో రూ.100కోట్ల రూసా ప్రాజెక్టును ఆన్‌లైన్‌ ద్వారా మోదీ ఆవిష్కరించారు. ఓయూలో జరిగిన కార్యక్రమంలో వీసీ రామచంద్రం, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe