Breaking News

తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ మూడో వార్షిక సదస్సు

Feb 08, 2019 18:56 by Admin Admin

తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ (టీఈఏ) మూడో వార్షిక సదస్సు శనివారం ఓయూలో ప్రారంభమవుతున్నట్లు ఎకనామిక్స్‌ విభాగం హెడ్‌, లోకల్‌ సెక్రటరీ ప్రొ.జె.నరసింహారావు, బీవోఎస్‌ చైర్మన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓయూ ఎకనామిక్స్‌ విభాగంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెకస్టర్‌ ఆడిటోరియంలో రెండ్రోజులపాటు సదస్సు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సలహాదారు, సదస్సు అధ్యక్షుడు డా.జీఆర్‌.రెడ్డి, ఓయూ వీసీ ప్రొ.రామచంద్రం, టీఈఏ అధ్యక్షుడు డా.ఎ.సుదర్శన్‌రెడ్డి అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe