Breaking News

గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ

Feb 08, 2019 19:02 by Admin Admin

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే జిల్లాలో నిర్మిస్తోన్న రిజర్వాయర్‌ల ద్వారా గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక చెరువులో కాళేశ్వరం నీళ్లను నింపడం మూలంగా దిగువ భాగంలోకి మరో చెరువును నింపే ప్రక్రియను కార్యరూపంలోకి తీసుకు వస్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe