

ఉగ్ర స్థావరాల ధ్వంసం చేయాలి...భారత్ ఉగ్రవాద పీడిత దేశమని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా సరి...
జవాన్లకు తుది వీడ్కోలు...పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతికదేహాలు వారి...
రాజకీయ వ్యాఖ్యలొద్దు...పుల్వామా దాడికి దీటుగా బదులిచ్చేందుకు దేశం మొత్తం ఏకం కావాలని ప్...
తండ్రిని కోల్పోయిన బిడ్డలు,...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగ...
జమ్ముకు రాజ్‌నాథ్...శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హుటాహుటిన జమ్ముకు వెళ...
42మంది జవాన్లు వీరమరణం...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచ&...
గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ...కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే జిల్లాలో నిర్మిస్తోన్న రి...
అధిక వడ్డీ ఇస్తామని మోసం...రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.1.80 కోట్లు వసూలు చే...
హైదరాబాద్ నగర అభివృద్ధి, సుందరీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నాం. ప్రధాన కూడళ్లలో వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నాం. ఆక్రమణలను అరికట్టి చెరువులను సుందరీకరిస్తున్నాం. అతి తక్కువ సమయంలోనే నగరవ్యాప్తంగా ఎల్ఈడీ లైట్లు అమర్చాం. ఇప్పటికే 35వేల రెండు పడకగదుల ఇండ్లు పూర్తయ్యాయి. నగరాన్ని 400 భాగాలుగా విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయని మేయర్ పేర్కొన్నారు.
![]() |
|
![]() |
|
![]() |