Breaking News

జమ్ముకు రాజ్‌నాథ్

Feb 15, 2019 19:14 by Admin Admin

శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హుటాహుటిన జమ్ముకు వెళ్లారు. అమర యోధులకు సైనిక లాంఛనాలతో ఘన నివాళులర్పించారు. అమరుల అసమాన త్యాగాల ను దేశం మర్చిపోదని రాజ్‌నాథ్ అన్నారు. ఓ జవాన్ శవపేటికను ఆయన తన భుజం పై మోశారు. కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలి క్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, సీఆర్పీఎఫ్ డీజీ ఆర్‌ఆర్ భట్నాగర్, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్‌సింగ్ తదితరులు అంజలి ఘటించారు. తర్వా త వీరి భౌతికకాయాలను ప్రత్యేక విమానంలో వారి స్వగ్రామాలకు తరలించనున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe