Breaking News

తండ్రిని కోల్పోయిన బిడ్డలు,

Feb 15, 2019 19:17 by Admin Admin

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారికి సంబంధించిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఒక్కొక్కరి వ్యథలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడిన ముష్కరులకు గట్టి గుణపాఠం చెప్పాలని జవాన్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe