Breaking News

అభినందన్‌ను వారంలోగా విడుదల చేయండి

Feb 27, 2019 23:58 by Admin Admin

అభినందన్ వర్థమాన్‌ను విడిపించేందుకు దౌత్య పరంగా భారత్ ఒత్తిడి పెంచుతోంది. అభినందన్‌ను వారంలోపు విడుదల చేయాలంటూ భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. అంతే కాక జెనీవా ఒప్పందం ప్రకారం అతనికి ఎలాంటి హాని తల పెట్టవద్దని భారత విదేశాంగ శాఖ కోరింది

Facebook like
Google Plus Circle
Youtube Subscribe