Breaking News

వాట్సప్‌ సరికొత్త ఫీచర్లను పరిచయం

Mar 05, 2019 16:18 by Admin Admin

ఈ ఏడాదితో వాట్సప్ పదేండ్లు పూర్తి చేసుకుంది. ఐదు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. అవి : వాట్సప్ డార్క్‌మోడ్, వాట్సప్ యాడ్ కాంటాక్ట్ ఫీచర్, వాట్సప్ క్యూఆర్ కోడ్, వాట్సప్ ర్యాంకింగ్ ఫర్ కాంటాక్ట్స్, ప్రైవేట్ రిైప్లె వాచ్ టు నౌ మోర్.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe