Breaking News

ఓట్ల తొలగింపు అంశం ప్రజల్లోకి

Mar 05, 2019 17:07 by Admin Admin

మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఓట్ల తొలగింపు అంశం ప్రజల్లోకి వెళ్లిందని ఆయన చెప్పారు. తమ ఓట్లు ఎలా తొలగిస్తారంటూ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ ఏపీపై కుట్రలు చేస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe