Breaking News

ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్

Mar 05, 2019 17:27 by Admin Admin

అమెరికా నుంచి ఆంక్షలతో కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్‌పై వాడేందుకు ప్రయత్నించి పాక్ బొక్కబోర్లా పడింది. పాతకాలం నాటి మిగ్ వేసుకెళ్లిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ దానిని కూల్చేశాడు. దీంతో అమెరికా ముందు పాక్ చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. ఎఫ్-16ను దుర్వినియోగం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఇమ్రాన్ ప్రభుత్వానికి ట్రంప్ సర్కార్ అల్టిమేటం జారీ చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe