Breaking News

275 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

Mar 05, 2019 18:05 by Admin Admin

ఎక్సైజ్‌ శాఖలో ఏళ్ల తరబడి కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారి చిరకాల స్వప్నం నేరవేరింది! వారి పదోన్నతుల కోసం అదనంగా 275 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

కొత్త పోస్టులతో 275 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు దక్కనున్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe