Breaking News

పాకిస్థాన్‌తో యుద్ధం వద్దు విశ్వేశతీర్థ స్వామిజీ

Mar 05, 2019 18:23 by Admin Admin

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ఎంతమాత్రం మంచిది కాదు. దీనివల్ల ఉభయదేశాలకు అపార నష్టం తప్పదు. మన దేశంపైకి ఉగ్రవాదులను ఉసికొల్పుతున్న పాక్‌కు సర్జికల్‌ స్ట్రయిక్‌లతోనే గట్టిగా బుద్ధిచెప్పాలి. పుల్వామా ఉగ్రదాడి అనంతరం మన దేశం పాక్‌లోకి చొచ్చుకుని వెళ్లి వైమానిక దాడులు నిర్వహించడాన్ని సమర్థిస్తున్నా.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe