Breaking News

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో..

Mar 22, 2019 06:41 by Admin Admin

ఫేస్‌బుక్.. తన మెసెంజర్‌ను వాట్సప్ మెసెంజర్ తరహాలో తీర్చిదిద్దనుంది. వాట్సప్‌లో ఉన్నట్టుగానే కోట్ చేసే సదుపాయం. 
 
స్నేహితులు పంపే మెసేజ్‌లను కోట్ చేసి రిప్లై ఇవ్వడం వాట్సప్ మెసెంజర్‌లో ఉండే సదుపాయం. వాట్సప్ గ్రూపుల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరికైతే రిప్లై ఇవ్వదలుచుకున్నారో వారికి తెలిసేలా ఈ కోటింగ్ సహకరిస్తుంది.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe