Breaking News

17 ఏళ్ల బాలికపై లైంగికదాడి

Mar 26, 2019 14:37 by Admin Admin

రిచర్డ్ బ్రౌన్(25) అనే వ్యక్తి ఆ బాలికపై లైంగికదాడి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే బాలికతో పరిచయం పెంచుకున్నాడని వారు తెలిపారు. రిచర్డ్ తనను తాను సెలబ్రెటీ అని అందరితో చెప్పుకుంటూ ఉంటాడని వారు చెప్పారు. రిచర్డ్ మాయ మాటలు నమ్మిన బాలిక అతడితో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఓబెర్ క్యాబ్ బుక్ చేసుకుని బాలికను రిచర్డ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడి చేసి, తిరిగి ఆమె ఇంటికి దగ్గరలో వదిలేసి వెళ్లిపోయాడు. దుస్తులు కూడా ఆమెకు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe