Breaking News

11న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం

Apr 05, 2019 11:08 by Admin Admin

తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న నిర్వహించే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 185 మంది నామినేషన్లు వేసినందున చాలెంజింగ్‌గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe