Breaking News

ఢిల్లీ విజయం సాధించింది

Apr 12, 2019 18:45 by Admin Admin

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.  ఢిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe