Breaking News

బాంబు పేలడంతో 21 మంది మరణించారు

Apr 12, 2019 18:49 by Admin Admin

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలడంతో 21 మంది మరణించారు. బలూచిస్తాన్‌లోని క్వెట్టాలో షియా ముస్లింలు లక్ష్యంగా అత్యంత రద్దీగా ఉండే హజర్‌గంజీ కూరగాయల మార్కెట్‌ వద్ద శుక్రవారం ఈ పేలుడు సంభవించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe