Breaking News

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశానికి గడువు పెంపు

Apr 12, 2019 18:54 by Admin Admin

బాలయోగి గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈనెల 18 వరకు గడువు పొడిగించారన్నారు. జ్ఞానభూమి వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన వారికి నిబంధనలు అనుసరించి ప్రవేశాలను ఇస్తారన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe