Breaking News

హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో వర్షం

Apr 12, 2019 19:05 by Admin Admin

ఉపరితలద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల మూడ్రోజుల్లో తేలికపాటి  వానలు కురిసే అవకాశమున్నదని అధికారులు వెల్లడించారు.

శుక్రవారం ఊష్ణోగ్రతలు

కరీంనగర్‌లో అత్యధికంగా 44.3,

యాదాద్రిలో 44.0,

పెద్దపల్లిలో 43.9,

ఆదిలాబాద్‌లో 43

రంగారెడ్డిలో 39.0

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe