Breaking News

యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులను యూట్యూబ్‌లో పెట్టిన ఇద్దరిని అరెస్టు

Apr 12, 2019 19:10 by Admin Admin

యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులను యూట్యూబ్‌లో పెట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన రాకేశ్(30), నవీన్(22)లను యాదాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆలయ పునఃనిర్మాణ పనులను వీడియో తీసిన రాకేశ్ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఐపీ అధారంగా వారిని అరెస్టు చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe