Breaking News

రెండు లక్షలు దాటిన హెచ్ 1బీ దరఖాస్తులు

Apr 12, 2019 19:11 by Admin Admin

ఈ ఏడాది హెచ్-1బీ వీసాల కోసం మొత్తం దాదాపు 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe