Breaking News

రాజస్థాన్‌పై 6 వికెట్లతో నెగ్గిన క్యాపిటల్స్

Apr 22, 2019 17:54 by Admin Admin

రాజస్థాన్ రాయల్స్: రహానే (నాటౌట్) 105, శాంసన్ (రనౌట్/రబడ) 0, స్మిత్ (సి) మోరిస్ (బి) అక్షర్ 50, స్టోక్స్ (సి) శ్రేయస్ (బి) మోరిస్ 8, టర్నర్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) ఇషాంత్ 0, బిన్నీ (బి) రబడ 19, పరాగ్ (బి) రబడ 4, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 191/6. వికెట్ల పతనం: 1-5, 2-135, 3-157, 4-163, 5-187, 6-191, బౌలింగ్: ఇషాంత్ 4-0-29-1, రబడ 4-0-37-0, అక్షర్ 4-0-39-1, మిశ్రా 3-0-28-0, మోరిస్ 4-0-41-0, రూథర్‌ఫోర్డ్ 1-0-16-0.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి) పరాగ్ (బి) గోపాల్ 42, ధవన్ (స్టంప్డ్) శాంసన్ (బి) గోపాల్ 54, శ్రేయస్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 4, పంత్ (నాటౌట్) 78, రూథర్‌ఫోర్డ్ (సి) పరాగ్ (బి) కులకర్ణి 11, ఇంగ్రామ్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 19.2 ఓవర్లలో 193/4. వికెట్ల పతనం: 1-72, 2-77, 3-161, 4-175, బౌలింగ్: బిన్నీ 1-0-3-0, కులకర్ణి 4-0-51-1, ఉనాద్కట్ 3.2-0-36-0, గోపాల్ 4-0-47-2, ఆర్చర్ 4-0-31-0, పరాగ్ 3-0-25-1.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe