Breaking News

ఐపీఎల్ ఫైన‌ల్ ఉప్ప‌ల్ స్టేడియంలో

Apr 22, 2019 17:58 by Admin Admin

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌కు. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానున్న‌ది. మే 12వ తేదీన ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతుంది. చెన్నైలో మొద‌టి క్వాలిఫ‌య‌ర్‌, విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఎలిమినేట‌ర్‌తో పాటు క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 11 ఐపీఎల్ సీజ‌న్స్ ముగిశాయి. ఇప్పుడు 12వ‌ సీజ‌న్ జ‌రుగుతోంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe