Breaking News

భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు

Apr 22, 2019 18:03 by Admin Admin

సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe