Breaking News

తప్పుచేసినట్టు తేలితే చర్యలు

Apr 22, 2019 18:18 by Admin Admin

ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కోరారు. ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తప్పుచేసినవారికి మెమో జారీచేయడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. ఇంటర్ బోర్డు పారదర్శకంగానే పనిచేస్తున్నదని స్పష్టంచేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe