Breaking News

ఏదైన జ‌ర‌గొచ్చు థ్రిల్ల‌ర్ మూవీ

Apr 22, 2019 18:38 by Admin Admin

ఆర్టిస్ట్ శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య రాజా ఏదైన జ‌ర‌గొచ్చు అనే థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్నాడు. పూజా సోలంకి, స‌ష సింగ్ క‌థానాయిక‌లుగా,  స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా శ్రీకాంత్ పెండ్యాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కె ర‌మాకంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్ర టీజ‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ చేతుల మీదుగా విడ‌దుల చేయించారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe