Breaking News

మరో 24 గంటలు ఇదే పరిస్థితి

Apr 22, 2019 18:41 by Admin Admin

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతున్నది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe