Breaking News

మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ సేకరణ

May 07, 2019 14:38 by Admin Admin

మున్సిపాలిటీలతో పాటు ఇతర పట్టణాల్లో పదిహేను రోజులుగా ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నది. ఇప్పటివరకూ 40 టన్నుల ప్లాస్టిక్‌ను 8,000 సంచుల్లో సేకరించింది. ఈ కార్యక్రమ విజయవంతానికి ఎన్జీవోలు, నివాసిత సంఘాల సహకారం తీసుకున్నది. దీనిని రాష్ట్రమంతా అమలు చేయాలని డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) ఆదేశాలు జారీచేసింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe