Breaking News

మహర్షి సినిమాకు 5 ఆటలకు అనుమతి

May 07, 2019 14:43 by Admin Admin

‘మహర్షి’ సినిమాకు 5 ఆటలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ హీరోహీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. ముగ్గురు నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe