Breaking News

ఎల‌క్ట్రానిక్స్‌ ఉత్ప‌త్తుల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌

May 09, 2019 11:07 by Admin Admin

ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో ఈ నెల 15వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ సేల్ ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌తోపాటు ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను కూడా అందివ్వ‌నున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe