Breaking News

శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు

May 09, 2019 11:15 by Admin Admin

జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. రాంబన్‌ జిల్లాలోని డింఘోల్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో మంగళవారం ఉదయం నుంచి ఈ రహదారిని మూసివేసి వాహనాలను మళ్లిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా కొండచరియలు విరిగిపడడంతో వాటిని క్రేన్‌ సహాయంతో పక్కకు తీసేస్తున్నారు. 300 కిలోమీటర్ల మేర ఉన్న జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారి కశ్మీర్‌ వ్యాలీని కలుపుకుంటూ వెళ్తుంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe