Breaking News

ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్‌తో పదో తరగతి ఫలితాలు

May 09, 2019 11:21 by Admin Admin

ఈనెల 13న తెలంగాణ పదవ తరగతి ఫలితాలు వెలువడే అవకాశాలు  ఉన్నాయి. ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్‌తో పదో తరగతి ఫలితాలు ప్రకటించడానికి ముందు తెలంగాణా విద్యాశాఖ అధికారులు ఆచితూచి అడుగులేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలు హడావుడిగా ప్రకటించడం వల్ల తప్పులు దొర్లడంతో బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి ఫలితాలు ప్రకటన ముందు మరోసారి పున: సమీక్ష చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe