Breaking News

మిథాలీ సేనకు 143 పరుగుల టార్గెట్

May 09, 2019 11:26 by Admin Admin

ఐపీఎల్ విమెన్స్ టీ20 చాలెంజ్‌లో భాగంగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్‌నోవాస్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి మిథాలీ సేనకు 143 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe