Breaking News

భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా

May 16, 2019 16:02 by Admin Admin

వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ భద్రకాళి అమ్మవారికి మహాపూర్ణాహుతి నిర్వహించారు.  ఉదయం శరభవాహన సేవ, సాయంత్రం పుష్ఫరథ సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉభయదాతలుగా వెలమ సంక్షేమ సంఘం బాధ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ప్రసాద వితరణ చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe