Breaking News

క‌మ‌ల్ హాస‌న్‌పై 11 మంది చెప్పుల‌తో దాడి

May 16, 2019 16:10 by Admin Admin

క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం వివాదాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న ఓ ప్ర‌చారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. అయితే బుధ‌వారం రోజు క‌మ‌ల్ మ‌ధురైలోని తిరుప్ప‌ర‌కుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో 11 మంది  క‌మ‌ల్‌పై చెప్పులు వేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe