Breaking News

భార‌త మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ నోకియా

May 21, 2019 16:16 by Admin Admin

స్మార్ట్‌ఫోన్ నోకియా 3.2 ను  భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,990 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 23వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ఫోన్‌పై అందిస్తున్నారు.  కొన్న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.1వేయి విలువైన గిఫ్ట్ కార్డును ఇస్తారు.  జూన్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. అలాగే 6 నెల‌ల కాల వ్య‌వ‌ధి గ‌ల వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను ఉచితంగా అందివ్వ‌నున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe