Breaking News

నేడే మోదీ పట్టాభిషేకం

May 29, 2019 18:37 by Admin Admin

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీ. గురువారం రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న  వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 కార్యక్రమం దాదాపు 90 నిమిషాలపాటు జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe