Breaking News

ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్న జగన్

May 29, 2019 18:41 by Admin Admin

ఏపీ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణం స్వీకరించనున్నారు.  విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌తో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సీఎం హోదాలో జగన్ ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe