Breaking News

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ దూరం

Jun 11, 2019 14:05 by Admin Admin

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల నొప్పితో బుధవారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్‌తో భర్తీ చేయనున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe