Breaking News

విద్యాసంవత్సర క్యాలెండర్‌ వివరాలు

Jun 11, 2019 14:09 by Admin Admin

ఈ విద్యాసంవత్సర క్యాలెండర్‌ వివరాలు

  1. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10వ తేదీవరకు సిలబస్‌ పూర్తి
  2. ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్‌ పూర్తి 
  3. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు దసరా సెలవులు (16 రోజులు) 
  4. అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఎస్‌ఏ 1 పరీక్షలు
  5. మిషనరీ స్కూళ్లకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు (7 రోజులు)
  6. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు (6 రోజులు)
  7. ఫిబ్రవరి 29 నాటికి పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి
  8. ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఎస్‌ఏ 2 పరీక్షలు
  9. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వరకు పాఠశాలలకు వేసవి సెలవులు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe