Breaking News

బిహార్లోని ముజఫర్పూర్లో విషాదం

Jun 12, 2019 02:59 by Admin Admin

బిహార్లోని ముజఫర్పూర్లో విషాదం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ఎక్కువ శాతం  హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) వల్లే చనిపోతున్నారని వైద్యులు వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe