Breaking News

పాక్ త‌మ మిగ‌తా మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిందే

Jun 26, 2019 10:50 by Admin Admin

ఆరు మ్యాచ్‌లాడిన పాకిస్థాన్‌ రెండింటిలో గెల‌వగా.. మూడింటిలో ఓడింది. వ‌ర్షం కార‌ణంగా ఒక మ్యాచ్ ర‌ద్దుతో 5 పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉంది. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న కివీస్ ఇంకో మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ బెర్త్‌ను పటిష్ఠం చేసుకోవాలని కివీస్ కోరుకుంటోంది. సెమీస్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే పాక్ త‌మ మిగ‌తా మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిందే. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe