Breaking News

నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు

Jun 26, 2019 10:57 by Admin Admin

జీహెచ్ఎంసీ అధికారులు  వట్టినాగులపల్లిలో వివి. వినాయక్‌  నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. వివి. వినాయక్ నుంచి స్పందనరాకపోవడంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe