Breaking News

రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్

Jun 26, 2019 11:05 by Admin Admin

త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు గేల్ ప్రకటించాడు. టీం ఇండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe