Breaking News

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల

Jul 04, 2018 11:36 by Admin Admin

తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ హువేయికి చెందిన సొంత కంపెనీ హనర్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. హనర్ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు హనర్ అధ్యక్షుడు పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి ఈ ఫోన్ డిజైన్ కోసం చాలా కృషి చేశామని హనర్ సంస్థ తెలిపింది. హనర్ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదని సంస్థ వెల్లడించింది. హనర్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడ ఎప్పుడు విడుదల చేస్తారన్నది కంపెనీ ప్రకటించలేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe