Breaking News

ఆపిల్ కొత్త ఐప్యాడ్స్ విడుదల

Jul 05, 2018 12:06 by Admin Admin

తమ వినియోగదారులకు అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ శుభవార్త అందించింది. 5 కొత్త ఐప్యాడ్స్, 5 కొత్త మాక్ మోడళ్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆపిల్ కంపెనీ పేర్కొంది. కొత్త ఐప్యాడ్లను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాడ్స్ ఐవోఎస్11, మాక్ మోడళ్లు వోఎస్ 10.13, ఐవోఎస్ 12 ద్వారా పని చేస్తాయని కంపెనీ వెల్లడించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe