Breaking News

రెండో టీ20లో ఇంగ్లండ్‌ విజయం

Jul 06, 2018 16:39 by Admin Admin

రెండో టీ20లో భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంచేసింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్ హేల్స్ 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. బెయిర్‌స్టో-28, మోర్గాన్‌-17 పరుగులు చేశాడు. భారత్ బ్యాట్స్‌మెన్స్ కోహ్లీ-47, రైనా-27, ధోనీ-32 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్‌ ఈ ఆదివారం జరుగనుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe